Wednesday, 20 April 2016

ఐఫోన్ జీవిత కాలం మూడేళ్లే

ఐఫోన్ జీవిత కాలం మూడేళ్లే

ఐఫోన్ జీవిత కాలం మూడేళ్లే
న్యూయార్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ యాపిల్ తన ఐఫోన్ల జీవితకాలం మూడేళ్లని చెప్పింది. ఈ సంస్థ చేసే గడియారాలు, టీవీలు మాత్రం నాలుగేళ్లు పనిచేస్తాయట. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యాపిల్ తన పర్యావరణ విధానాన్ని మార్చుకుంటోంది. అందులో ‘యాపిల్’ పరికరాల జీవిత కాలం గురించి చెప్పినట్టు ఫోర్బ్స్ డాట్‌కామ్ తెలిపింది. పాత పరికరాలకు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ చేయకుండా, రిపేర్లు చేసుకోవడానికి విడిభాగాలనూ ఇవ్వకూడదనే యాపిల్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment